బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రజెంట్ ఫామ్ కోల్పోయాడు. కూతుర్ని హీరోయిన్ చేద్దామనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా చేయకుండా సినిమాలకు టాటా చెప్పేసి క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ఏడడుగులు వేసి ప్రజెంట్ మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అతడి హోప్స్ అన్నీ సన్ అ