Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆరో వారం కొనసాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కోలాహాలంగా కనిపిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. ఇందులో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను రాయల్ క్లాన్ గా విభజించ