Kingdom : నాగవంశీ మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సెటైరికల్ కామెంట్ తప్పనిసరి. తాజాగా కింగ్ డమ్ థాంక్స్ మీట్ లోనూ అలాంటిదే వేసేశాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. నేడు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ థాంక్స్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు. విజయ్ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా కోసం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. ఏడుకొండల వెంకన్న స్వామి కరుణించాడు.…