Vijay Deverakonda: ఫ్యాన్ ఇండియా లెవల్‌లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకు 2025 లో అదృష్టం అంతగా కలిసి రాలేదని సినీ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా అనేక అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ చిత్రం ఊహించినంత మేరకు సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. కానీ విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు…