హీరో నుండి విలన్ రోల్స్‌కు షిఫ్టయ్యారు మన్మధుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కుబేర, కూలీ రెండింటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్. హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్ట్స్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్ తో సినిమా ఉండబోతుందని ఎనౌన్స్ చేశారు. దసరా సీజన్‌లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మైల్ స్టోన్ మూవీని మొమరబుల్గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా…