Home
King Cobra
King Cobra News
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
బీహార్‌లో ఓ మహిళ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించింది. సుమారు 10 అడుగుల పొడవున్న విషపూరిత రాచనాగు (కింగ్ కోబ్రా) ఇంట్లోకి ప్రవేశించడంతో భయాందోళనకు గురైన కుటుంబాన్ని కాపాడేందుకు ఆమె రంగంలోకి దిగింది. అత్యంత నైపుణ్యంతో పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో ఆమె చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంట్లోకి ప్రవేశించిన 10 అడుగుల రాచనాగు ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని బగాహా జిల్లా, వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషహా గ్రామంలో చోటుచేసుకుంది.… -
King Cobra: కింగ్ కోబ్రా పాములు మనుషుల కంటే వేగంగా పరుగెత్తగలవా?
‘కింగ్ కోబ్రా’.. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ హన్నా అని పిలుస్తారు. కింగ్ కోబ్రా సాధారణంగా 13 అడుగుల పొడవు ఉంటుంది. కొన్ని 18 అడుగుల వరకు కూడా పెరుగుతాయి. ఈ పాము పడగ విప్పితే భయంకరంగా కనిపిస్తుంది. మాములుగా ఇవి మనుషులను ఏమీ అనవు కానీ.. దానిని గెలికితే మాత్రం ఊరుకోవు. కింగ్ కోబ్రా ఎక్కువగా ఇండోనేషియా, భారతదేశంలో ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. కింగ్ కోబ్రా విషపూరితమైనది మాత్రమే… -
Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్!
సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. ఇక ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ‘కింగ్ కోబ్రా’ ఎదురుపడితే.. ఇంకేమన్నా ఉందా, పై ప్రాణాలు పైనే పోతాయ్. అలాంటి కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్ చాలా ఈజీగా పట్టేశారు. అడుగు దూరంలో ఉన్నా, బుసలు కొడుతున్నా ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని పెప్పరలో నివాస… -
Viral Video: ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్ కోబ్రా.. అంత ఈజీగా ఎలా పట్టావయ్యా! వీడియో చూస్తే వణకాల్సిందే
Man Rescued Huge King Cobra at Home: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. జనాలను ఓ పక్క వరదలు ముంచెత్తుతుంటే.. మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 11 అడుగుల కింగ్ కోబ్రా భయాందోళనలకు గురిచేసింది. అతి పొడవైన పామును చూసిన స్థానికులు వణికిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మయూర్భంజ్ జిల్లాలోని బరిపాడ… -
King Cobra: వామ్మో.. పిల్లోడి ఎదురుగా కింగ్ కోబ్రా.. కానీ..
King Cobra: కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. కాటు వేసిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఇకపోతే తాజాగా కింగ్ కోబ్రా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చుసిన వారికి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పామును చాలాసార్లు తాకాడు. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకోవడానికి కూడా… -
Cobra Viral Video: నాగదేవత విగ్రహంపై నాగుపాము.. అంతా ‘శివయ్య’ మహిమ!
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని… -
Cobra Viral Video: మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడిన నాగరాజు.. కాటు వేయడంతో పరిస్థితి విషమం!
Young Man Plays with Huge Cobra in Kadiri: చాలా మంది పామును చూస్తేనే ప్రాణ భయంతో ఆమడ దూరం పరుగెడుతుంటారు. ఇక నాగుపాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతారు. అయితే ఓ యువకుడు నాగుపామును చూసి ఏమాత్రం భయపడకపోగా.. దానితో ఆటలు ఆడాడు. అక్కడితో ఆగకుండా దాన్ని విసికించాడు. కోపంలో ఆ నాగుపాము అతడిని కాటేసింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.… -
Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
మామూలుగా చిన్న.. చిన్న పాములు కనిపిస్తేనే.. గుండెలు జారుకుంటాయి. అవి కనబడితేనే.. కొంత మందికి చెమటలు పడుతుంటాయి. అలాంటిది 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది. -
Snake In Amazon Order: అమెజాన్ ప్యాకేజీలో కోబ్రా.. వీడియో వైరల్
Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన దంపతులిద్దరూ ఆన్లైన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను… -
Cobra Snake: ఇదేం పైత్యం రా బాబు.. పాము నోటిని ఫెవిక్విక్ తో అతికించిన మహిళ..!
మనలో చాలామంది పాము కనబడితే చాలు భయభ్రాంతులకు లోనవుతాము. అలాగే పాములు కూడా మనుషులను చూసినప్పుడు కూడా అలాగే భయపడిపోతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాములను పెంపుడు జంతువుల లాగా పెంచుకోవడం మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. మరికొంతమంది పాములను పట్టుకుని వాటితో వ్యాపారాలు చేయడం.. వాటిని సంత మార్కెట్ లలో పెట్టి అమ్మడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే పాములను పట్టుకుని వాటితో జీవనోపాధి గడిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. also…
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!