ప్రపంచవ్యాప్తంగా ఈవీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ స్కూటర్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నాయి.. ఇటీవల కొత్త కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతీయ మార్కెట్లో రూ. 94,990 రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల…