Kilonova Space Explosion: బ్రహ్మాండమైన విశ్వంలో శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది కేవలం ఒక్క శాతం కూడా ఉండకపోవచ్చు. అనేక వింతలు, విశేషాలకు ఈ విశ్వం కేంద్రంగా ఉంది. అయితే మనకు తెలిసింత వరకు ఇప్పటివరకు ఒక్క భూమిపైనే జీవం ఉంది. అయితే అనంత విశ్వంలో మనలాంటి జీవులు, మనలాంటి భ�