Suspicion on wife: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కత్తితో దాడి చేయడంతో అత్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలైన సంఘటన కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది.
Dispute : అత్తకోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉప్పు నిప్పులా చెరోవైపు ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అత్త చేసిన పని కోడలికి నచ్చదు.. కోడలి పనితీరు అత్తకు నచ్చదు.