Vastu Tips For Kids Photo: ఇల్లు లేదా వ్యక్తి జీవితం నుంచి ప్రతికూల శక్తిని నాశనం చేసే అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఇంట్లో వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచితేనే.. సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచడానికి మంచి దిశ చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు విస్మరిస్తూనే ఉంటాం.…