Jacqueline Fernandez : బోల్డ్ ఫోటో షూట్ తో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాక్విలిన్ ఫెర్నాండెజ్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీలంక కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. మర్డర్ 2, రేస్ 2 మరియు హౌస్ ఫుల్ 2 చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. తెలుగులో రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. అలా తన అందం తో అలాగే నటనతో బాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది ఈ భామ.ప్రభాస్ హీరోగా విడుదలైన సాహో చిత్రంలో జాక్వీలిన్ స్పెషల్ సాంగ్ చేసింది.ఆ సాంగ్ కోసం జాక్విలిన్ పెర్నాండెజ్ భారీగానే పారితోషకం తీసుకున్నట్లు సమాచారం..
ఇటీవల విక్రాంత్ రోనా మూవీలో ఆమె గెస్ట్ రోల్ చేసింది. సుదీప్-జాక్విలిన్ పై తెరకెక్కిన రా..రా రక్కమ్మ సాంగ్ బాగా ట్రెండింగ్ గా మారింది.. టాలీవుడ్ లో కూడా ఈ భామకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది.ఇటీవల జాక్విలిన్ కి హరి హర వీరమల్లు మూవీలో అవకాశం వచ్చింది. అనుకోని కారణాలతో ఆమె ఆ సినిమా నుండి తప్పుకున్నారు. జాక్విలిన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో నోరా ఫతేహి కి ఛాన్స్ వచ్చింది. వెంటనే ఆ భామ ఒప్పేసుకుంది.అయితే జాక్విలిన్ పై ఇటీవల వివాదాలు నడుస్తున్నాయి.. దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమెకు శిక్ష కూడా పడింది. రూ. 50000 పూచీకత్తుపై బెయిల్ కూడా తీసుకున్నారు.ప్రస్తుతం జాక్విలిన్ క్రాక్ మరియు ఫతేహ్ వంటి సినిమాలలో నటిస్తుంది.తాజాగాజాక్విలిన్ ఫెర్నాండెజ్ బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చగొట్టింది. టాప్ తీసి ఈ అమ్మడు జీరో సైజ్ నడుము కనిపించేలా బోల్డ్ గా పోజులు ఇచ్చి మతి పోగొట్టింది..ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!