కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, బర్త్ డే ఈరోజు కావడంతో సోషల్ మీడియా కిచ్చా ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సుదీప్ పేరుతో పాటు #Kichha46 ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. సుదీప్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ… సుదీప్ బర్త్ డే స్పెషల్ గా…