బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతటి జనాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి టీఆర్పీతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ’.. ప్రస్తుతం పన్నెండవ సీజన్ ఇటీవల స్టార్ట్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. Also…