బాలీవుడ్ చరిత్రలో చిరస్మరణీయమైన నటి మీనా కుమారి. ఆమె పేరు వింటేనే ఒక కాలం గుర్తుకు వస్తుంది. “పాకీజా”, “సాహిబ్ బీబీ ఔర్ గులామ్”, “బైజూ బావ్రా” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో ఆమె నటన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న బయోపిక్.. “కమల్ ఔర్ మీనా” చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా…