బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్