వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువ, నడపడం కూడా ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. మంచి డ్రైవింగ్ రేంజ్ తో డబ్బు కూడా ఆదా అవుతోంది. మార్కెట్ లో ఈవీలకు డిమాండ్ ఉండడంతో కార్ కంపెనీలు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ విషయంలో, కియా తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సన్నాహాలు…