Home
Kia India
Kia India News
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
Kia Syros Flex Fuel: 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌పై వివాదం నడుస్తున్న వేళ, 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఎస్‌యూవీని తీసుకువచ్చింది కియా ఇండియా. కియా సైరస్ ప్లెక్స్-ఫ్యూయల్ వెహికల్ (FFV) కాన్సెప్ట్ SUVని తీసుకువచ్చింది. ఇండియా మార్కెట్ కోసం కియా తీసుకువచ్చిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారు ఇదే. ఇది 100 శాతం ఇథనాల్ లేదా పెట్రోల్+ఇథనాల్ కలిసిన ఇంధనంతో నడవగలదు. అయితే, ఈ ఎస్యూవీ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే… -
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
Kia Carens: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి బలమైన పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (KIA) సిద్ధమైంది. దీనిలో భాగంగానే కంపెనీ తన మొట్టమొదటి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ (CNG) కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం కంపెనీ తన పాపులర్ 7-సీటర్ మోడల్ అయిన 'కియా కేరెన్స్'ను ఎంచుకుంది. నిజానికి కేరెన్స్ ప్రస్తుతం సీఎన్జీతో అందుబాటులో ఉన్నప్పటికీ, అది డీలర్ లెవల్ (ఆఫ్టర్ మార్కెట్ లొవాటో కిట్) ఫిట్మెంట్ మాత్రమే,… -
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
Kia Sorento: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకుల కాన్వాయ్‌ల నుంచి సామాన్య కార్ ప్రియుల వరకు ఈ ఎస్‌యూవీకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సరైన పోటీ లేకపోవడం, టొయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకమే ఫార్చ్యూనర్ తిరుగులేని ఆధిపత్యానికి ప్రధాన కారణమయ్యాయి. ప్రస్తుతం ఎంజీ మేజెస్టర్ మాత్రమే దీనికి ఏకైక ప్రత్యర్థిగా ఉంది. అయితే, చాన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ… -
Kia Clavis: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఫీచర్లతో భారత్‌లో విడుదలైన కియా క్లావిస్.!
Kia Clavis: కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 3 వరుసల రిక్రియేషనల్ వెహికల్ కియా క్లావిస్ (Kia Clavis) నేడు (మే 8) భారత్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. ఇది కియా క్యారెన్స్ కంటే అగ్రస్థానంలో ఉండే ప్రీమియమ్ మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇక ఈ కారు సంబంధించి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించకపోయినప్పటికీ, కొన్ని కియా డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ వాహనం సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్,… -
Kia EV6 Electric SUV: కియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్.. 18 నిమిషాల్లో ఛార్జ్.. 663KM రేంజ్!
దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. -
KIA: అకస్మాత్తుగా 1,380 కార్లను రీకాల్ చేసిన కియా.. ఏమైందో తెలుసా?
దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది. -
Kia Syros : కియా సిరోస్ ఈ 2 వేరియంట్లకు భారీ డిమాండ్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా ?
Kia Syros : కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడంలో కియా కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. కియా కొత్త ఎస్ యూవీ కియా సైరోస్ త్వరలో భారత మార్కెట్లో వినియోగదారుల కోసం విడుదల కానుంది. -
Kia Syros: కియా “సిరోస్” వచ్చేస్తోంది.. సెల్టోస్, సోనెట్ తర్వాత మూడో ఎస్యూవీ..
Kia Syros: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యం కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి. -
Kia Sonet facelift: ADAS ఫీచర్లతో కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్.. ఈ నెల 14న ఆవిష్కరణ..
Kia Sonet facelift: కియా ఇండియా నుంచి కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కియా నుంచి సోనెట్ కూడా తన ప్రత్యర్థులకు ధీటుగా ఉంది. ఈ సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉండటంతో దీన్ని తట్టుకునేందుకు కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లతో రాబోతోంది. డిసెంబర్ 14న కొత్త సోనెట్‌ని ఆవిష్కరించనున్నారు. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14న ఆవిష్కరించబడుతుంది. -
Kia Cars : భారతీయ మార్కెట్లోకి కియా కార్.. జస్ట్ రూ. 7 లక్షలకే కిరాక్ ఫీచర్స్..
భారత కార్ మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్‌లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌పై నజర్ పెట్టింది.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను వన్డే జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!