Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ…