సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తోంది. ఆమె ఇటీవల వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఖుష్బూ తాజాగా తన లేటెస్ట్ వెయిట్ ట్రాన్స్ఫార్మేషన్ లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also : పారిస్‌లో “అఖండ” జాతర… అంతా సిద్ధం “20 కేజీలు…
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్…
సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోను చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ తో పాటే సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని సీనియర్ నటి ఖుష్బూ కోరింది. ‘భార్యభర్తల మధ్య ఏం జరిగిందనేది..? వాళ్ళు ఎందుకు విడిపోయారు..? అనేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదని ఖుష్బూ తెలిపింది. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి.…
(సెప్టెంబర్ 29న ఖుష్బూ బర్త్ డే) ముద్దుగా బొద్దుగా సిమ్లా ఆపిల్ పండును గుర్తు చేస్తూ తెరపై కనిపించి ఊరించింది నటి ఖుష్బూ అందం. ఇప్పుడంటే మరింత భారీగా మారి, కేరెక్టర్ రోల్స్ లో కనువిందు చేస్తున్నారు కానీ, అప్పట్లో ఖుష్బూ అందం అనేక చిత్రాలలో చిందులు వేసి కనువిందు చేసింది. ఉత్తరాదిన ఉదయించిన ఖుష్బూ అందం, దక్షిణాది చిత్రాలతోనే వెలుగులు విరజిమ్మింది. తమిళ చిత్రసీమలో అనేక ఘనవిజయాలను చూసింది ఖుష్బూ. తమిళ జనం ఖుష్బూకు గుడి…