Home
Khiladi
Khiladi News
-
RaviTeja: రూ. 7 కోట్ల నుంచి 15 కోట్లకు ‘ఖిలాడి’ పారితోషికం ఎందుకు పెరిగింది!?
రవితేజ ‘ఖిలాడి’ సినిమా గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘క్రాక్’తో గాడిలో పడిందనుకున్న రవితేజ ఇమేజ్ ని మళ్ళీ అమాంతంగా కిందకు దించింది. ఇక ఈ సినిమా దర్శకుడుతో వివాదం వల్ల రవితేజ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ఏ ప్రచారం లోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. రవితేజ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, అవి ఇచ్చే… -
Dimple Hayathi: ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ ఇద్దరూ కాపాడలేకపోయారు!
నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్… -
Dimple Hayathi: చీరలో ‘ఖిలాడి’ బ్యూటీ కవ్వింపులు.. అదుర్స్
-
Khiladi : మరో వివాదంలో రవితేజ మూవీ… కేసు నమోదు
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్‌ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు… -
Khiladi Controversy : రవితేజ చీప్ స్టార్… డైరెక్టర్ వైఫ్ సంచలన కామెంట్స్
మాస్ మహారాజ రవితేజపై ప్రముఖ దర్శకుడి భార్య చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న “ఖిలాడీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చేసిన వ్యాఖ్యలు ఆ విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ… -
Review : ఖిలాడి
విడుదల తేదీ: 11-02-2022నటీనటులు: రవితేజ, అర్జున్, రావు రమేశ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, సచిన్ కడేకర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అనసూయసినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్సంగీతం: దేవిశ్రీప్రసాద్నిర్మాత: కోనేరు సత్యనారాయణదర్శకత్వం: రమేశ్ వర్మ గతేడాది క్రాక్తో హిట్ కొట్టిన రవితేజ ఈ సంవత్సరం ఖిలాడిగా జనం ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకుడు. దీనిని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ‘క్రాక్’ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావటం, ‘రాక్షసుడు’… -
Khiladi కిక్ వెస్ట్ బెంగాల్ లో… రవితేజ ఫ్యాన్స్ డిమాండ్
యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది రవితేజ అభిమానులు ‘ఖిలాడీ’ కిక్ మాకు కూడా కావాలంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రవితేజ వెస్ట్ బెంగాల్ లో కూడా పాపులర్. ఇక్కడ కూడా ‘ఖిలాడీ’ సినిమాను రిలీజ్ చేయండి. లేదా కనీసం కోల్కత్తాలో అయినా విడుదల చేయండి అంటూ మేకర్స్ ను… -
DSP : రవితేజ సినిమాకు గంటలో 6 పాటలు… రాక్ స్టారా మజాకా !
అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘పుష్ప’ విజయంతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన F3, పుష్ప: ది రైజ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఖిలాడి వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ‘ఖిలాడీ’ ఆల్బమ్ గురించి దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ, రాక్‌స్టార్ DSP మొత్తం ఆరు పాటల ట్యూన్‌లను రికార్డ్ టైమ్‌లో కంపోజ్ చేశారని అన్నారు. “నేను స్క్రిప్ట్‌ని డీఎస్పీకి చెప్పగానే మొత్తం ఆరు పాటల ట్యూన్స్‌ని, అది… -
Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ‘ఖిలాడీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, దింపుల్ హయతి హీరోయిన్లుగా ‘ఖిలాడీ’ తెరకెక్కింది. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ వేదికపైనే అందరిముందూ హీరోయిన్ మీనాక్షి చౌదరికి దర్శకుడు రమేష్ వర్మ సారీ చెప్పారు. ఎందుకంటే… ‘ఖిలాడీ’ ట్రైలర్ లోనూ ఇతర ప్రమోషన్లలోనూ డింపుల్ హయతిని మాత్రమే ఎక్కువగా చూపించారు. రమేష్… -
Anasuya : ఫుల్ కిక్ ఇస్తా… సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్
మాస్ మహారాజా, రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్ అనసూయ ఓ సీక్రెట్ ను రివీల్ చేసేసింది. ఫుల్ కిక్…
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!