ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్�