బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్ కంటిన్యూ చేస్తూ ఛరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సల్లూ భాయ్ షూటింగ్స్‌లో తక్కువ.. న్యూసుల్లో ఎక్కువ నిలుస్తున్నాడు.…