ప్రస్తుతం కెనడా- భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య రగులుతూనే ఉంది. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్ల�
Hardeep Singh Nijjar: ఓ ఖలిస్తానీ హత్య ఇండియా-కెనడా సంబంధాల మధ్య చిచ్చు పెట్టింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని జూన్ నెలలో కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది.