Home
Khairatabad Bypoll
Khairatabad Bypoll News
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ముందస్తు భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు ద్వారా పిటిషన్లు వేయించారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన… -
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
Khairatabad Bypoll : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టుకు కీలక విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది పరిష్కారం లభించే వరకు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియపై విచారణ తేలేంత వరకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దానం… -
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? పార్టీ అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చేసిందా? ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందా? పవర్లో ఉన్న పార్టీగా… బైపోల్ గెలుపు కోసం ఏం చేయాలనుకుంటున్నారు హస్తం పెద్దలు? ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో మాటేంటి? ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే… అందరికంటే ముందుగానే అలర్ట్ అయిపోయి నాయకుల్ని అప్రమత్తం చేసే… -
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
OTR : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. తుది ఓటర్ల జాబితా ప్రకటించాక ఎప్పుడైనా… ఎన్నికల షెడ్యూల్ రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్న విశ్లేషణలు జోరుగా జరిగిపోతున్నాయి. అందులో భాగంగా రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక బీజేపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారన్న చర్చ కూడా ఎక్కువగానే జరుగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆ పార్టీ నుండి గతంలో పోటీ… -
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు స్పష్టమైంది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తేదీ… -
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ నజర్.. గులాబీ అభ్యర్థి ఆయనేనా?
Off The Record: తెలంగాణలో మరో ఉప ఎన్నిక ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించింది హై కోర్ట్. దాని మీద ఆయన సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న సంగతి అలా ఉంచితే… ప్రధాన పార్టీలు మాత్రం ఖైరతాబాద్ బైపోల్ మీద దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే… అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా ముందు నుంచే జాగ్రత్తలు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం… -
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి తనను శాసనసభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు , అనర్హత నేపథ్యం గత 2023 తెలంగాణ…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు