ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “కేజీఎఫ్-2”. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా…