KGF 2 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మార్చ్ 25న విడుదలైన “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు KGF 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF 2 మూవీ 2018లో బ్లాక్ బస్టర్ హిట్…