రాకింగ్ స్టార్ గా ప్రసిద్ది చెందిన కన్నడ సూపర్ స్టార్ యష్, అతని భార్య, నటి రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూలై 1న సాయంత్రం ఈ గృహప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. బెంగుళూరులో యష్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంట్లో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వీరి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యష్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొన్నాడు. Read Also :…
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్…
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల…