సుదీర్ఘ నిరీక్షణ తర్వాత KGF Chapter 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. యష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సినిమా స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీమ్…