KGB: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన నిఘా సంస్థలలో రష్యాకు చెందిన KGB ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భద్రత గురించి ఈ నిఘా సంస్థ అవిశ్రాంతంగా పనిచేసింది. వాస్తవానికి ఈ ఏజెన్సీ కోసం పనిచేసిన ఏజెంట్ ఇప్పుడు ఈ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు. ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అనేక ప్రపంచ సమస్యలు, అంశాలను చర్చించేటప్పుడు KGB పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంది. ప్రస్తుత ఉక్రెయిన్ సమస్య అయినా, అమెరికా అధ్యక్ష…