JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మధ్య.. సవాళ్లు ప్రతి సవాళ్లు కొత్త విషయం ఏమీ కాదు.. అయితే, తాజాగా, పెద్దిరెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వచ్చి నిరూపించాలంటూ అంటూ పెద్దారెడ్డికే సవాల్ విసిరారు.. ఎర్ర కాలువ, రహదారి ఏర్పాటుకు ఏడు మీటర్లు స్థలం ఓనర్లతో మాట్లాడి పంచాయతీరాజ్ కు అప్పజెప్పడం జరిగింది.. పంచాయతీరాజ్ వద్ద డబ్బులు…