డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ‘కేతిక శర్మ’. మొదటి సినిమాలోనే పూరి చేతిలో పడితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ పడతాయి, అ�