డ్రగ్ కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. తాజాగా డ్రగ్స్ నిందితుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. కెల్విన్, కుద్దిస్, వాహిద్ ఇళ్లలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈమేరకు ముగ్గురు నిందితుల్ని ఈడీ కార్యాలయంకు అధికారులు తరలించారు. ముగ్గురిని వేరువేరుగా పెట్టి ఈడీ విచారణ చేస్తోంది. ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ లని స్వాధీనపరుచుకున్నారు. ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సిఆర్ఫీఎఫ్…