కరోనా అనంతరం బైకుల వాడకం ఎక్కువైపోయింది. దీంతో బైకుల అమ్మకాలు కూడా పెరిగిపోయాయి. వాహనదారులను అట్రాక్ట్ చేయడానికి టూవీలర్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో బైక్ లను తీసుకొస్తున్నాయి. స్పోర్టీ లుక్ అడ్వాన్డ్స్ ఫీచర్లతో టీ వీలర్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. కాగా ఇటీవల ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కీవే ఇండియా సరికొత్త మోడల్ ను రిలీజ్ చేసింది. కీవే కె300 ఎస్ఎఫ్ పేరిట సూపర్ బైక్ ను తీసుకొచ్చింది. అయితే కంపెనీ తన…