ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాటు నాటు పాటకి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తనకి దక్కిన మొదటి ఆస్కార్ అవార్డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చెయ్యడమే అని చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు కీరవాణి. “ఎంతోమంది దర్శక నిర్మాతలకి ట్యూన్స్ వినిపించాను. అందులో కొంతమందికి నా పాటలు నచ్చాయి, మరికొంత మందికి నచ్చలేదు. అయితే…