మంచు దుప్పటిలా పేరుకునే చలి, దాన్ని చీల్చుకుంటూ చుర్రున తగిలే ఎండ...కాలాలన్నింటిలోనూ ఈ కాలం ప్రత్యేకమే. ఈ కాలంలో చక్కని ఆహ్లాదాన్ని, సోయగాన్ని పంచడమే కాదు....సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే అనారోగ్య సమస్యలూ ఎక్కువే. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.