‘హమ్ హే రాహీ ప్యార్ కీ’, ‘చైనా గేట్’ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న వెటరన్ యాక్టర్ కేడీ చంద్రన్ ఆదివారం మరణించారు. కిడ్నీ సంబంధమైన సమస్యల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో గుండెపోటుకి లోనై ఆయన తుది శ్వాస విడిచారు. 84 ఏళ్లే కేడీ చంద్రన్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.దివంగత కేడీ చంద్రన్ వారసురాలే… తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న నటీ సుధా…