రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాకింగ్ రాకేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. జబర్దస్త్ లో అందరిని…
రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి ఈ సినిమాను స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా…
Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు.