సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అదే జోనర్ లో రూపొందుతోన్న చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం మరియు అనసూయమ్మ సమర్పణ లో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.అన్ని రకాల ఎమోషన్స్ కలిపి ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా లో కార్తీక్ రాజు హీరో గా నటించగా సిమ్రాన్ చౌదరి మరియు ఐరా హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ కి మహేష్…