Home
Kbc 16
Kbc 16 News
-
KBC 16: చరిత్రలో మొదటిసారి.. షో మధ్యలోనే నిష్క్రమించిన కంటెస్టెంట్.. ఎందుంకంటే?
KBC 16: 2000 ఏడాది నుండి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అభిమానులకు ఎంతగానో చేరువైంది. ప్రజలు వారి జ్ఞానం ఆధారంగా ఈ క్విజ్ షో నుండి లక్షల డబ్బును పొందారు. కొందరు ఈ షో నుండి కోటీశ్వరులుగా ఎదిగారు. అయితే గత 24 ఏళ్లలో ఎన్నడూ జరగనిది తాజా సీజన్ 16లో జరిగింది. ఈ క్విజ్ షో పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను తన ప్రత్యేకమైన అభ్యర్థనతో ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే.. ఇతర పోటీదారులకు అవకాశం ఇవ్వడానికి కోల్‌కతా నుండి… -
KBC 1 Crore: కేబీసీలో సంచలనం.. ఎవరీ చందర్ ప్రకాశ్?! ఏకంగా ఏడు సర్జరీలు
Who Is KBC 16 1 Core Winner Chander Prakash: దేశంలో అత్యంత పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్‌పతి’. దేశం నలుమూలల నుంచి షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. షోలో పాల్గొనే వారిలో చాలామంది మేధావులు ఉన్నా.. కొంతమందిని మాత్రమే అదృష్టదేవత వరిస్తుంది. తాజా ఆ అదృష్టదేవత ఓ 22 ఏళ్ల కుర్రాడిని వరించింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ 16వ సీజన్లో… -
KBC 16: రూ.7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్ తెలిసినా.. రూ. కోటితో నిష్క్రమించిన 22 ఏళ్ల కుర్రాడు..
KBC 16: అమితాబ్ బచ్చన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడిని చేసింది. అవును, తాజా ఎపిసోడ్ లో ఈ సంఘటన జరిగింది. జమ్మూకాశ్మీర్ వాసి చంద్ర ప్రకాష్ కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటి గెలుచుకున్నాడు. అయితే జాక్‌పాట్ ప్రశ్న, చివరి ప్రశ్నకు సమాధానం అతనికి తెలిసినప్పటికీ, అతను ఖచ్చితంగా తెలియక ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న చంద్ర ప్రకాష్ ‘కౌన్ బనేగా… -
Amitabh Bachchan: మీ దగ్గర ఎన్ని ఉన్నాయి.. అమితాబ్‌కు ఊహించని ప్రశ్న!
బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి… -
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై ప్రశ్న.. 1.60 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్!
KBC Question on Pawan Kalyan: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా ఇటీవలి ఎపిసోడ్లో ఒలింపిక్స్‌పై ప్రశ్నను అడిగిన బిగ్‌బీ.. తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబందించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకుని.. 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న… -
KBC 16: ఒలింపిక్స్‌పై ప్రశ్న.. కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ కొద్దిలో మిస్ అయిన ఆదివాసీ!
Rs 1 crore question on Olympics in KBC 16 ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ కొనసాగుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ ఆదివాసీ కంటెస్టెంట్.. ‘కోటీశ్వరుడు’ అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. రూ.50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్ళిపోయాడు. కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ ఒలింపిక్స్‌పై అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో… -
Sanju Samson-KBC 16: సంజూ శాంసన్‌పై ప్రశ్న.. పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్! ఎంతపని చేశావయ్యా
Question on Sanju Samson in KBC 16: టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్రశ్నకు జవాబు చెప్పలేదు. రెండు లైఫ్లైన్లు వినియోగించుకున్నప్పటికీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం…
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త