2026 Kawasaki Ninja 650: కవాసకి (Kawasaki) ఇండియాకు చెందిన ప్రసిద్ధ మిడ్ వెయిట్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్ 2026 నింజా 650 (2026 Kawasaki Ninja 650)ని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.91 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు. ఇది ప్రస్తుత MY25 వెర్షన్‌తో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మోడల్‌కు చాలా కలర్ ఆప్షన్లు…