Kawasaki Z900: కవాసాకి భారతదేశంలో తమ కొత్త మోడల్ 2025 Kawasaki Z900 బైక్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ లో పలు ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఎలక్ట్రానిక్స్, స్టైలిష్ డిజైన్, తాజా Euro 5+ ఎమిషన్ నిబంధనలకి అనుగుణంగా ఈ బైక్‌ను నవీకరించారు. మరి ఈ కొత్త బైక్ ఫీచర్లను వివరంగా చూద్దామా.. పవర్‌ట్రైన్: ఈ బైక్‌లో గత మోడల్‌లో ఉన్న ఇంజనే కొనసాగుతుంది. దీని లోని 948cc, ఫోర్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 125…
Kawasaki Versys 650: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన పాపులర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్ వెర్సిస్ 650 (Versys 650) 2025 సంవత్సరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో భారత ప్రభుత్వ రూల్స్ లో భాగంగా నూతనంగా అమలు చేస్తున్న BS6 P2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రమాణాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. Read Also: Nabha Natesh :…
జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.