యాక్షన్ హీరో గోపిచంద్ దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తన కెరీర్‌లో రెండు భారీ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ కూడా ఈ సారి గోపిచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా సినిమా చేయని శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ…