Home
Kaushik Reddy
Kaushik Reddy News
-
Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో తమ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయపోరాటం చేసి, అనుకున్న ఫలితాన్ని సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న తమ డిమాండ్‌కు ఈ తీర్పు ద్వారా బలం చేకూరిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు… -
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
Padi Kaushik Roddy : శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి తన పూర్తి వివరణ సమర్పించడానికి ఆరు వారాల సమయం కావాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఆగస్టు 31న తనకు ఎథిక్స్ కమిటీ నోటీసు అందిందని, సెప్టెంబర్ 5 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కమిటీ తనకు అందించిన మెటీరియల్ వాల్యూమ్… -
OTR: ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేవారు.. ఇప్పుడు ఏమైందో ఏమో..
ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు ఆ ఇద్దరూ. ఏమైందో…ఏమో… ఉన్నట్టుండి సడన్ బ్రేక్ పడ్డ కారులా సైలెంట్ అయిపోయారు. అది చూసి చాలా మందికి డౌట్ కొట్టింది. కానీ… ఉన్నట్టుండి మళ్ళీ యాక్సిలరేటర్ తొక్కిన కారులో మాటల యుద్ధంలో దూసుకుపోతున్నారు ఆ మంత్రి, ప్రతిపక్ష ఎమ్మెల్యే? ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతోంది ఫ్రెండ్లీ ఫైటా? లేక సీరియస్‌గానే మేం రాజకీయ ప్రత్యర్థులమని చెబుతున్నారా? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి… మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మధ్య గతంలో పచ్చగడ్డి… -
Kaushik Reddy : అందుకోసం నేను అసెంబ్లీ నక్సలైట్‌గా మారుతా
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తూ, అవసరమైతే తాను ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారుతానని, అందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హుజూరాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని అక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన, ఇది… -
Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?
తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ కుంభకోణం , అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనింగ్ స్కామ్ నుండి తన వ్యక్తిగత పర్సనాలిటీ వరకు ప్రతి అంశంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, అధికార పార్టీ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారని… -
Off The Record : కౌశిక్ రెడ్డి మాటను కమిషనర్ ఖాతరు చేయలేదా..?
మిన్ను విరిగి మీద పడుతోంది, భూమి బద్దలవుతోందన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ మీదే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన నేత ఆధారాల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అదే సమయంలో ఎమ్మెల్యే చేసినవి నిరాధార ఆరోపణలైతే పోలీసులు ఎందుకు కామ్‌గా ఉన్నారు? ఎవరా ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్? మధ్యలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూడా కాస్త ఎగదోశారన్నది నిజమేనా? కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే… -
Kaushik Reddy: బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్టు ఆ చెక్ డ్యామ్‌ను పేల్చిండ్రన్న కౌశిక్ రెడ్డి..
Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Padi Kaushik Reddy : గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు. -
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
Padi Kaushik Reddy : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో, సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదులో, రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. CM Chandrababu : సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం.. గిరిజన విద్యార్థులు… -
Kaushik Reddy: ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!