టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయ్యింది..టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అక్ష పార్ధసాని పెళ్లి చేసుకుంది.. ఈ అమ్మడు యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. అయితే గత ఏడేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రాకపోడంతో తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో…