క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం కాటాలన్. ఈ చిత్రంలో హీరోగా అంటోని వర్గీస్ పెపే నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అంటోని వర్గీస్ పెపే మాస్ అవాతర్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ, సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి. Also Read : Andhra King Taluka Teaser : ఆంధ్ర…