ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన కథక్ డ్యాన్సర్ మాత్రమే కాదు శాస్త్రీయ గాయకుడు కూడా. బిర్జూ మహారాజ్ మరణాన్ని మొదట ఆయన మనవడు స్వరణ్ష్ మిశ్రా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు మా అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యుడు పండిట్ బిర్జూ జీ మహారాజ్‌ను కోల్పోయామని బాధతో…