రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్…