హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సినిమా. ఇక ఈ సినిమా కేవలం ప్రమాద సంఘటనకు సంబంధించిన సినిమా మాత్రమే కాకుండా ఓ ప్రేమ కథగా కూడా తెరకెక్కించారు. ఈ…
జేమ్స్ కేమరాన్ అద్భుత ప్రేమకావ్యం ‘టైటానిక్’ చూసిన వారెవరైనా సరే అందులో నాయికపై మనసు పారేసుకోవలసిందే! అందులో రోజ్ డివిట్ బుకెటర్ పాత్రలో కేట్ విన్స్ లెట్ ఒదిగిపోయారు. ఆమె అభినయం, అందం అయస్కాంతంలా కుర్రాళ్ళను ఆకర్షించాయి. దాంతో పదే పదే కేట్ ను చూడటానికే ‘టైటానిక్’కు పరుగులు తీశారు రసికాగ్రేసరులు. ఇప్పటి దాకా మూడు సార్లు ‘బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్’ (బి.ఎ.ఎఫ్.టి.ఏ.) అందుకున్న కేట్ విన్ స్లెట్ ఐదో సారి ‘ఐ…
భారతదేశంలోనే కాదు ఒకప్పుడు ప్రపంచం అంతటా పిల్లలు కథలు వినేవారు! పెద్ద వాళ్లు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారికి రకరకాల కహానీలు చెప్పేవారు! కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండియాలో ఉన్న పరిస్థితే వెస్టన్ కంట్రీస్ లోనూ కనిపిస్తోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ లోనో, కంప్యూటర్ లోనో, టీవీలోనో తల దూర్చేస్తున్నారు. కథలు ‘వినటం’ పూర్తిగా పోయింది. కళ్లప్పగించి ‘చూడటం’ మాత్రమే మిగిలింది! ‘వినటం’ వల్ల పిల్లల్లో ‘ఊహా శక్తి’ పెరుగుతుంది. కానీ, ఆధునిక టెక్నాలజీ ‘బొమ్మల’…