Chimpanzees Kidnapped For Ransom: ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేయడం చూశాం.. కానీ కాంగోలో ఓ సాంక్చుయరీ నుంచి ఏకంగా మూడు చంపాజీలను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశారు కొందరు. సెప్టెంబర్ 9న కటంగా సాంక్చుయరీ నుంచి కిడ్నాప్ చేశారు. ఆ సాంక్చుయరీలో మొత్తం 5 చింపాంజీలు ఉంటే రెండు వంటగదిలో దాక్కోగా..సీజర్, హుస్సేన్, మోంగా అనే మూడింటిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇలా చింపాంజీలను కిడ్నాప్…