బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, తెలుగు బ్యూటీ శ్రీ లీల ల మధ్య డేటింగ్ పుకార్లు గత కొంతకాలంగా చర్చనీయాంశం మారిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. అయితే తాజాగా ముంబైలోని కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో శ్రీ లీల కుటుంబం ప్రత్యేక అతిథులుగా హాజరైంది. ఇరు కుటుంబాలు కలిసి పండుగ జరుపుకోవడం,…